Global Vaartha
Date of Publish : 21/10/2026, 5:08 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఎంపీటీసీ, జెడ్పిటిసి స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలన

జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, రానున్న ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల నేపథ్యంలో పులివెందుల డీఎస్పీ బి. మురళి , పులివెందుల ఆర్డీవో చిన్నయ్య లతో మంగళవారం స్ట్రాంగ్ రూమ్‌లను సందర్శించి పరిశీలించారు.,

ఎన్నికలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద చేపట్టాల్సిన జాగ్రత్తలు, పటిష్టమైన భద్రతా నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో,

పులివెందుల అర్బన్ సి.ఐ పురుషోత్తం రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save