Global Vaartha
Date of Publish : 21/10/2026, 7:13 pm
Editor : భవ్య జర్నలిస్ట్

దేవిరెడ్డి సంజీవరెడ్డి ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

లింగాల మండల పరిధిలో నవంబర్ 3 వ తేదీ జరగబోయే తొమ్మిది ఎంపిటిసి స్థానాలకు బుధవారం (21) నామినేషన్ల కార్యక్రమాన్ని ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కామసముద్రం ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దేవిరెడ్డి(దొండ్లవాగు) సంజీవరెడ్డి నామినేషన్ దాఖలు చేసినట్లు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి సుహాసిని తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save