* శుక్రవారం నాటికి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.
* వచ్చే వారంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే సూచన.
* మత్స్యకారులకు హెచ్చరిక: ఆదివారం నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.
* ఇప్పటికే వెళ్లిన వారు త్వరగా తిరిగొళ్లాలని సూచన.
* రేపటి వర్షసూచన: ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.