Global Vaartha
Date of Publish : 22/10/2026, 2:18 pm
Editor : భవ్య జర్నలిస్ట్

మనసున్న మహారాజు మైదుకూరు ఎస్సై కత్తి రమణ...

  • మానవత్వం చాటుకున్న మైదుకూరు ఎస్సై కత్తి రమణ...

ఓ మహిళ కర్నూల్ నుండి రాజంపేటకు చిన్నపిల్లలతో కర్నూలు బస్సు బయలుదేరింది మైదుకూరు ఆర్టీసీ డిపో నందు బహిర్గుర్తికి మైదుకూరు ఆర్టీసీ డిపో నందు దిగింది వచ్చేలోపు బస్సు బయలుదేరింది బస్సులో తన పిల్లలు బ్యాగులు ఉన్నాయంటూ ఎస్సైకి తెలిపింది ఎలక్షన్ సందర్భంగా ఓపక్క గేటు మూసి వేయడంతో బస్సు వెళ్ళేది గమనించలేదు దీంతో రోడ్లమీద పరుగులు తీస్తున్న ఆమెతో విషయం కనుక్కుని తన పోలీస్ జీపులో బస్సును వెంబడించి ఆమెను బస్సు కు ఎక్కించాడు. అనేక దిబ్బందాల మధ్య ఎలక్షన్ డ్యూటీ చేస్తూ తన మానవత్వాన్ని చాటుకోవడంతో పలువురు ఎస్సై కత్తిరమణాను ప్రశంసిస్తున్నారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save