Date of Publish : 22/10/2026, 2:25 pm
Editor : భవ్య జర్నలిస్ట్
ఎమ్మెల్యే డాక్టర్ సుధా అరెస్ట్..
- కడప జిల్లా బద్వేల్లో తీవ్ర ఉద్రిక్తత
అట్లూరు పీఎస్కు తరలించిన పోలీసులు..
ఇప్పటికే అట్లూరు పోలీస్ స్టేషన్కు జిల్లా వైసీపీ నేతలు తరలింపు..
ఎమ్మెల్యే అరెస్టుతో బద్వేల్లో ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణం..
బద్వేల్ నాలుగు రోడ్ల కూడలికి భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు..కూడలిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ..
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల ప్రయత్నాలు..
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.