Date of Publish : 22/10/2026, 5:36 pm
Editor : భవ్య జర్నలిస్ట్
ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శలు...
- ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లుపై మాజీ టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి విమర్శలు...
- రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలినా రాచమల్లుకు బుద్ధి రాలేదంటూ వ్యాఖ్యలు
- రాచమల్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది.
- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత నందం హత్యకు రాచమల్లు బాధ్యత వహించాలీ..
- రాచమల్లు రాజకీయాలు హింసాత్మకంగా ఉన్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు
- గత ప్రభుత్వంలో తనపై 17 కేసులు పెట్టించారని ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపణ
- రాచమల్లుకు రాజకీయ విలువలు లేవంటూ విమర్శలు
- ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ముందు గతంలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పాలని డిమాండ్
- గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది టీడీపీ నేతలు ఎదుర్కొన్నారు.
- 2029లోపు తనను చంపాలని, లేదంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణుల అంతుచూస్తామని రాచమల్లు అనటం హేయమైన చర్య..
బెదిరింపు రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.