Date of Publish : 22/10/2026, 10:31 pm
Editor : భవ్య జర్నలిస్ట్
ఏపీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లోని కొన్ని వార్డులకు నామినేషన్ల స్వీకరణకు మరో అవకాశం
* కడప నగరపాలక సంస్థలో 6, 11, 13, 15, 16, 17, 24, 31, 34, 52, 55వ వార్డులకు నామినేషన్ల పొడిగింపు
* రాజంపేటలో 6, 12, 13, 14, 17, 19, 23, 24, 25, 26, 27వ వార్డులకు అవకాశం
* మైదుకూరులోని మొత్తం 32 వార్డులకు నామినేషన్ల స్వీకరణ
* తిరుపతి నగరపాలక సంస్థలో 1, 2, 3, 4, 5, 6, 9, 11, 12, 13, 14, 19, 55, 56, 57, 59, 65, 66వ వార్డులకు అవకాశం
* అక్టోబర్ 23, 24 తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
* ఇప్పటికే ప్రకటించిన కేంద్రాలతో పాటు సంబంధిత కలెక్టరేట్లలోనూ నామినేషన్లు స్వీకరించాలని ఆదేశం
* కొత్తగా దాఖలైన నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 25న ఉదయం 8 గంటల నుంచి
* కొత్తగా నామినేషన్ వేసిన అభ్యర్థులకు మాత్రమే అక్టోబర్ 25 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ గడువు
* 100 పట్టణ స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా అక్టోబర్ 25న మధ్యాహ్నం 3 గంటల తర్వాత
* పోలింగ్ నవంబర్ 1న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
* అవసరమైతే రీపోలింగ్ నవంబర్ 2న
* ఓట్ల లెక్కింపు నవంబర్ 3న ఉదయం 8 గంటల నుంచి
* సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నామినేషన్లకు ఆటంకాలు ఎదురైన చోట్ల ఆధారాలు, నివేదికలను పరిశీలించి ఎస్ఈసీ
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.