Global Vaartha
Date of Publish : 23/10/2026, 10:02 am
Editor : భవ్య జర్నలిస్ట్

తిరుమల సమాచారం

  • ఓం నమో వేంకటేశాయ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

🕉️ వైకుంఠంలోని 26 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు...

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం.

🕉️ టైమ్ స్లాట్ (SSD) టోకన్ దర్శనానికి సుమారు 4 గంటలు..

🕉️ రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3 గంటల సమయం

🕉️ నిన్న 22-10-2026 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,113 మంది...

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... 26,391 మంది...

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం 3.82 కోట్లు ...

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save