Global Vaartha
Date of Publish : 23/10/2026, 10:21 am
Editor : భవ్య జర్నలిస్ట్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం భారీ తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి కూడా భారీ తగ్గుదల నమోదు చేసింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,480గా ఉంది (Gold and Silver Rates). నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1900 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,30,600గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1750 మేర తగ్గింది. (Live Gold Rates).మరోవైపు వెండి ధరలు కూడా భారీ తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు రూ.5 వేల మేర తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో మంగళవారం ఉదయం కిలో వెండి ధర రూ.2,20,000గా ఉంది.

గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం భారీ తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి కూడా భారీ తగ్గుదల నమోదు చేసింది.

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం భారీ తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి కూడా భారీ తగ్గుదల నమోదు చేసింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,480గా ఉంది (Gold and Silver Rates). నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1900 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,30,600గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1750 మేర తగ్గింది. (Live Gold Rates).

తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,42,480

₹1,30,600

₹1,06,860

వరంగల్

₹1,42,480

₹1,30,600

₹1,06,860

నిజామాబాద్

₹1,42,480

₹1,30,600

₹1,06,860

ఖమ్మం

₹1,42,480

₹1,30,600

₹1,06,860

ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,42,480

₹1,30,600

₹1,06,860

విశాఖపట్నం

₹1,42,480

₹1,30,600

₹1,06,860

అమరావతి

₹1,42,480

₹1,30,600

₹1,06,860

కాకినాడ

₹1,42,480

₹1,30,600

₹1,06,860

తిరుపతి

₹1,42,480

₹1,30,600

₹1,06,860

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,42,480

₹1,30,600

₹1,06,900

ముంబై

₹1,42,480

₹1,30,600

₹1,06,860

ఢిల్లీ

₹1,42,630

₹1,30,750

₹1,06,860

కోల్‌కతా

₹1,42,480

₹1,30,600

₹1,06,860

బెంగళూరు

₹1,42,480

₹1,30,600

₹1,06,860

కేరళం

₹1,42,480

₹1,30,600

₹1,06,860

పుణె

₹1,42,480

₹1,30,600

₹1,06,860

వడోదరా

₹1,42,430

₹1,30,650

₹1,06,860

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save