Global Vaartha
Date of Publish : 23/10/2026, 10:17 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హౌస్ అరెస్ట్....

  • మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హౌస్ అరెస్ట్....

మైదుకూరు పట్టణంలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా దువ్వూరు ఎస్‌ఐ ధనుంజయ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు నోటీసులు అందజేశారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save