Global Vaartha
Date of Publish : 23/10/2026, 1:45 pm
Editor : భవ్య జర్నలిస్ట్

శ్రీసత్యసాయి జిల్లా జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్

శ్రీ సత్యసాయి జిల్లా జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ధర్మవరం ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్‌ (Paritala Sriram) పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయనకు టీడీపీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. కదిరి నియోజకవర్గ నల్లచెరువు జెడ్పీటీసీగా పరిటాల శ్రీరామ్ బరిలో నిలవనున్నారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజుతో కలిసి పరిటాల శ్రీరామ్ జెడ్పీటీసీకి నామినేషన్ వేయనున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save