Global Vaartha
Date of Publish : 23/10/2026, 3:58 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఈటీవీ రిపోర్టర్ సుందర్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కడప జిల్లా అధ్యక్షుడు ఉప్పు శ్రీకాంత్*

- నామినేషన్ కేంద్రం వద్ద ఈటీవీ రిపోర్టర్ సుందర్‌పై దాడి
- సుందర్‌పై దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కోవడంపై జర్నలిస్టు సంఘాల తీవ్ర అభ్యంతరం
- దాడిని ఖండిస్తూ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఏపీఎంఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ధర్నా
- ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న జర్నలిస్టులు
- జర్నలిస్టులపై దాడులను సహించేది లేదని స్పష్టం చేసిన ఏపీఎంఎఫ్ నాయకులు
- దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఐజీ కోయ ప్రవీణ్ హామీ
- డీఐజీ హామీతో ధర్నా విరమించిన జర్నలిస్టులు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save