Date of Publish : 23/10/2026, 9:38 pm
Editor : భవ్య జర్నలిస్ట్
జేఏసీ చర్చలు విఫలం
- ఆర్టీసీ అధికారులతో జేఏసీ చర్చలు విఫలం
ప్రైవేటు ఆపరేటర్లకు విద్యుత్ బస్సులపై ఇచ్చిన టెండర్లు రద్దు చేయాలనే ఆర్టీసీ జేఏసీ డిమాండ్‌కు అధికారులు నో చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టెండర్లు రద్దు చేయడం కుదరదని తేల్చి చెప్పేశారు. దాంతో ఆర్టీసీ అధికారులతో ఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 23వ తేదీ) జరిగిన చర్చలు విపలమయ్యాయి.ప్రైవేటు ఆపరేటర్లకు 1450 విద్యుత్ బస్సులపై ఇచ్చిన టెండర్లను రద్దు చేయాలనేది జేఏసీ ప్రధాన డిమాండ్లలో ఒకటిగా ఉంది. దీనిపై అధికారులతో జరగ్గా, అందుకు కుదరదని వారు జేఏసీ నేతలతో చెప్పేశారు. మూడు గంటల పాటు చర్చలు జరిగినప్పటికీ ఇందులో ఎటువంటి పురోగతి కనిపించలేదు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.