Date of Publish : 24/10/2026, 6:36 pm
Editor : భవ్య జర్నలిస్ట్
మురారి చింతలలో మేఘ మధనం
లింగాల మండలం మురారిచింతల గుట్టపై శనివారం ఉదయం వరుణుడి కోసం మేఘమధనం కార్యక్రమం
నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా పెద్దకూడాల
రమణారెడ్డి ఆధ్వర్యంలో మురారిచింతల గ్రామానికి చెందిన నారాయణరెడ్డి కార్యక్రమాలు కొనసాగగా కిలో అవు నెయ్యి, కిలో పచ్చకర్పూరంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని వీటి ఫలితాల కారణంగా ఆకాశం మేఘామృతమై వర్షం కురిసే అవకాశం అధికంగా కలదని నిర్వాహకులు పేర్కొన్నారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.