Global Vaartha
Date of Publish : 24/10/2026, 9:24 pm
Editor : భవ్య జర్నలిస్ట్

APPSC అటవీ శాఖలో 54 ఉద్యోగాలు – 2026*

  • ఆంధ్రప్రదేశ్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్,
  • ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్,
  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

పోస్టుల వివరాలు:

✅ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) – 5

✅ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) – 26

✅ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) – 23

విద్యార్హతలు:

FRO / FSO: నోటిఫికేషన్‌లో పేర్కొన్న సబ్జెక్టులు లేదా ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ.

 FBO: ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత.

వయస్సు:01-07-2026 నాటికి 18–30 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

వేతన శ్రేణులు: FRO: ₹48,440–₹1,37,220

 FSO: ₹32,670–₹1,01,970

 FBO: ₹25,220–₹80,910

ఎంపిక:* రాత పరీక్షలు, నిర్దేశిత శారీరక ప్రమాణాలు, వాకింగ్ టెస్ట్, వైద్య పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్.

వాకింగ్ టెస్ట్:

పురుషులు: 4 గంటల్లో 25 కి.మీ.

మహిళలు: 4 గంటల్లో 16 కి.మీ.

దరఖాస్తులు:* 16-10-2026

చివరి తేదీ: 05-11-2026 రాత్రి 11:59 వరకు*

దరఖాస్తు విధానం:ఆన్‌లైన్

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save