Global Vaartha
Date of Publish : 24/10/2026, 9:46 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఏసీబీకి ఫిర్యాదు చేయడం ఎలా....?

  • కడప జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నేరుగా ఏసీబీ అధికారులను సంప్రదించవచ్చు...

ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్: 1064...
ACB.. DSP...CELl NO...9440446191
ACB.. CI.. Cell..9866213944
అధికారిక వెబ్‌సైట్: AP ACB ఆఫీసియల్ వెబ్సైట్... ACB@ap.gov. in...
కడప జిల్లాలో అవినీతి నిర్మూలించాలంటే ప్రజలు సహకరించాలని ఏసీబీ డీఎస్పీ సీతారామారావు సూచన....
అవినీతి చేపల భరతం పట్టేందుకు ప్రతిఒక్కరు సహకరించాలి...
సమాచారాన్ని ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ సీతారామారావు సూచన....

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save