Global Vaartha
Date of Publish : 24/10/2026, 9:55 pm
Editor : భవ్య జర్నలిస్ట్

2 నెల‌ల ముందే చెప్పిచూసిన జ‌గ‌న్.. అయినా విన‌ని ష‌ర్మిల‌

  • అక్టోబ‌ర్ 9న, 2026న‌ మ‌రోమారు లేఖ

  •  బెంగ‌ళూరు నివాసంలో వివాహ ఏర్పాట్లు వ‌ల్ల ప‌రిచ‌యం లేని వ్య‌క్తులు వ‌స్తారంటూ ష‌ర్మిల‌కు చెప్పిన వైఎస్ జ‌గ‌న్‌
  • కుటుంబ స‌భ్యుల ద్వారా త‌న అభ్యంత‌రాల‌ను దాదాపు రెండు నెల‌ల ముందే చెప్పిన జ‌గ‌న్‌
  •  అలంక‌ర‌ణ చేసేవాళ్లు, ఏర్పాట్లు చేసేవాళ్ల రూపంలో ప‌రిచ‌యం లేని వ్య‌క్తులు వ‌స్తార‌ని ఇది భ‌ద్ర‌త‌కు ముప్ప‌ని చెప్పిన‌ జ‌గ‌న్‌
  • అయినా ప‌ట్టించుకోని ష‌ర్మిల‌
  •  జ‌గ‌న్ అభ్యంత‌రాల‌ను ప‌ట్టించుకోకుండా ఏక‌ప‌క్షంగా వివాహ వేదిక‌గా బెంగ‌ళూరు ఇంటిని నిర్ణ‌యించిన ష‌ర్మిల‌
  • ఆ మేర‌కు వివాహ ప‌త్రిక‌ల్లో పేర్కొన్న ష‌ర్మిల
  •  ఈ నేప‌థ్యంలోనే అక్టోబ‌ర్ 9న మ‌రోమారు Jagan లేఖ
  •  ఆ లేఖ‌నే ఇవాళ విడుద‌ల చేసిన వైఎస్సార్ సీపీ

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save