Global Vaartha
Date of Publish : 24/10/2026, 9:57 pm
Editor : భవ్య జర్నలిస్ట్

స్థానిక సంస్థల ఎన్నికల్లో నిష్పాక్షికంగా, కఠినంగా వ్యవహరిస్తాం

  • పోలీసుల సంయమనాన్ని బలహీనతగా భావించొద్దు
  • ఎన్నికల్లో చట్టబద్ధంగా పాల్గొనే ప్రతి ఒక్కరి హక్కులకు రక్షణ

మూక హింస, బెదిరింపులు, ఆదేశాల ఉల్లంఘనపై కఠిన చర్యలు
8 జిల్లాల్లో 14 ఎన్నికల ఘటనలకు సంబంధించి కేసుల నమోదు
ఎన్నికల ఘర్షణ కేసుల్లో 17 మంది నిందితుల గుర్తింపు
పల్నాడు, కడప జిల్లాల్లో మూడేసి ఘర్షణ కేసులు నమోదు
అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో రెండేసి కేసులు నమోదు
తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, మార్కాపురం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు
రాజకీయ పలుకుబడి ఉన్నా చట్టం నుంచి తప్పించుకోలేరు
అభ్యర్థులు నామినేషన్‌ కేంద్రాలకు చేరుకునేలా పోలీసు రక్షణ కల్పించాలి
సీసీటీవీలు, డ్రోన్లతో అల్లరి మూకల గుర్తింపు
హింసను ప్రేరేపించే నేతలపైనా కఠిన చర్యలు
శాంతిభద్రతల పరిరక్షణ కోసమే బైండోవర్‌ చర్యలు
బైండోవర్‌ చర్యలతో అభ్యర్థుల పోటీ అర్హతకు ఎలాంటి భంగం లేదు
ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు తప్పనిసరిగా అనుమతులకు లోబడే నిర్వహించాలి
హరీశ్‌ కుమార్‌ గుప్తా ఏపీ డీజీపీ

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save