Date of Publish : 24/10/2026, 10:01 pm
Editor : భవ్య జర్నలిస్ట్
క్రికెట్ పిచ్ మధ్యలో మన 'తెలుగు' సందడి..
మ్యాచ్లో విజయం ఒకెత్తయితే, ఛేజింగ్ చివర్లో మన తెలుగు ప్లేయర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి పిచ్ మధ్యలో తెలుగులో మాట్లాడుకున్న సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఒక సింగిల్ తీసే క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సరదా డిస్కషన్ ఇది:
తిలక్ వర్మ: 'నువ్వు కాల్ ఇవ్వలేదు..
నితీష్ రెడ్డి:* 'నువ్వు వచ్చేసేయ్.. నేను వచ్చేస్తా ఆరాంసే..!'
తిలక్ వర్మ:* 'రేయ్.. రెండు అని చెప్పురా పోనీ..!'
అలా.. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో, అదీ ఉత్కంఠభరితమైన సమయంలో మన తెలుగు ఆటగాళ్లు ఇలా స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుకోవడం చూసి రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.