Date of Publish : 24/10/2026, 10:02 pm
Editor : భవ్య జర్నలిస్ట్
నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చలు!
ఈరోజు నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికల అబ్జర్వర్‌గా పర్యటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ శ్రీ జూపూడి ప్రభాకరరావు గారు, మాజీ మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, స్థానిక నాయకుల సమన్వయం తదితర అంశాలపై చర్చించడం జరిగింది.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.