Global Vaartha
Date of Publish : 24/10/2026, 10:24 pm
Editor : భవ్య జర్నలిస్ట్

షర్మిల కి వార్నింగ్ ఇచ్చిన గుర్రం

  • నీ ఆస్తి కాదు… జగన్ గారి అనుమతి లేకుండానే ఆయన నివాసం పేరును పెళ్లి శుభలేఖలో ఎలా ముద్రించారు?
ఎల్లో మీడియాతో చేతులు కలిపి, జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ముందుగా పెళ్లి శుభలేఖలో యలహంక నివాసం పేరును ఎవరి అనుమతితో ముద్రించారో సమాధానం చెప్పాలి. అనుమతి లేకుండా ఆయన నివాసం పేరును వాడటంపై వివరణ ఇవ్వకుండా, ఇప్పుడు జగన్ గారినే బాధ్యుడిగా చూపించే ప్రయత్నం ఎందుకు?
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save