Global Vaartha
Date of Publish : 25/10/2026, 4:40 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ప్రజల విశ్వాసమే బలం... ప్రజాసేవే లక్ష్యం...

  • ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్ చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్లకు డిక్లరేషన్ పత్రాల అందజేత
  • కమలాపురం నగర పంచాయతీలో ప్రజాప్రతినిధులకు మరో కీలక ఘట్టం

కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ కార్యాలయంలో నగర పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి గొంగల్ రెడ్డి స్వప్న దివాకర్ రెడ్డి గారు మరియు వార్డు కౌన్సిలర్ సభ్యులు తమ ఎన్నికకు సంబంధించిన డిక్లరేషన్ పత్రాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.

ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ, ప్రతి వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసి కమలాపురం నగర పంచాయతీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నాము.

*ప్రజల విశ్వాసమే బలం... ప్రజాసేవే లక్ష్యం... కమలాపురం అభివృద్ధే ధ్యేయం

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save