Date of Publish : 25/10/2026, 4:48 pm
Editor : భవ్య జర్నలిస్ట్
కడప జిల్లా లో పచ్చ జండా
- కడప జిల్లాలో సంచలనం.. 9లో 6 కూటమి కైవసం...
కడప జిల్లాలో మొత్తం 7 మున్సిపాలిటీలు, ఒక నగరపంచాయతీ, ఒక కార్పొరేషన్ ఎన్నికల్లో.. ఏకంగా ఆరు ఛైర్మన్లను కూటమి కైవసం చేసుకుంది. ఇందులో ఎర్రగుంట్ల - గొర్ల మధులత, ప్రొద్దటూరు - నంద్యాల రాఘవరెడ్డి, మైదుకూరు- ధనపాల జగన్ మోహన్ రాజు, బద్వేల్ - సోమశిల దివ్వతేజ, కమలాపురం - గొంగలిరెడ్డి స్వప్న, రాజంపేట - దొంతం గాయత్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక జమ్మలమడుగు, పులివెందుల, కడపలో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.