Global Vaartha
Date of Publish : 25/10/2026, 6:44 pm
Editor : భవ్య జర్నలిస్ట్

మాజీ కార్పొరేటర్‌పై కత్తితో దాడి.

  • కడపలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో కలకల..
  • అమీన్ పీర్ దర్గా ప్రాంతంలో వైసీపీ మాజీ కార్పొరేటర్‌పై కత్తితో దాడి..

మాజీ కార్పొరేటర్ షంషీర్‌పై దాడి.. చేతికి గాయం..
గాయపడిన షంషీర్‌ను ఆసుపత్రికి తరలింపు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ తరపున ప్రచార కార్యక్రమానికి హాజరైన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల....
దాడికి పాల్పడిన సయ్యద్ భాషను పోలీస్ స్టేషన్‌కు తరలింపు...
ఘటనపై విచారణ చేపట్టనున్న పోలీసులు..

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save