Global Vaartha
Date of Publish : 25/10/2026, 8:22 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పొత్తుల విషయంలో నారాయణ ముసలం పెట్టారా?

  • నెల్లూరు లో జనసేన తో పొత్తుకు మంత్రి నారాయణ,

"నో " అంటున్నారటా ?
మంత్రి కేమో ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా వంతపాడుతున్నారటా!!.
వారిద్దరూ పాడే పాట ఏమిటంటే..
మీ దగ్గర నోట్లు లేవు..
మీ పార్టీకి ఓట్లు లేవు..
మేము సీట్లు ఇవ్వం..
మీ పార్టీ తో మాకు పొత్తు వద్దు అనీ,
మీ పార్టీ తో పొత్తు కు ఒక దండం,
అనీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కి, మంత్రి లోకేష్ కి అత్యంత సన్నిహిత మంత్రి గా పేరున్న మున్సిపల్ మంత్రి నారాయణ తో పాటు అత్యంత సన్నిహిత ఎమ్మెల్యే గా పేరున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్నారటా..
నెల్లూరు లో మున్సిపల్ మేయర్ పోస్టు తో పాటు, కార్పొరేటర్ లన్ని పోస్టులు,
అవలీలగా గెలుస్తామని,
జనసేన పార్టీ తో పొత్తు ఉంటే,
అధి సాధ్యపడదన్న నమ్మకం తో మంత్రి నారాయణ తో పాటు,
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారేమో!!..
మేము కోట్లు కుమ్మరిస్తాం..
మీరు లక్షలు కూడా ఖర్చు చేయలేరు..
పెట్టలేరు...
అలాంటప్పుడు మీతో పొత్తు ఎందుకు అనీ జనసేన నాయుకులుతో, వారిద్దరు అన్నారో?
లేదో?
కానీ ఆవిధం గానే ప్రచారం జరుగుతోంధి.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి మో పొత్తులు గురించి నోరేత్తటం లేదు.
అంతా మంత్రి నారాయణ,
ఎమ్మెల్యే కోటంరెడ్డి లు పై భారం పెట్టినట్లు,
ఆయన చెప్పే మాటలును బట్టి అర్ధం అవుతోంది..
వైసీపీ నుండి తనతో పాటు టీడీపీ చేరిన యాదవ్ నే!!
టీడీపీ మేయర్ అభ్యర్థిని ఎంపిక చేసిందేమో, ఎంపీ వేమిరెడ్డి ..
మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఎంపీ వేమిరెడ్డిలే, అభ్యర్థులు ఎంపిక చేసారు..
జనసేన పార్టీ తో పొత్తు విషయంలో,
మంత్రి నారాయణ తో పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి లే చేసే కామెంట్ లు, ఎంపీ వేమిరెడ్డి కి తెలియకుండా ఉంటాయా!?
ముగ్గురు కూడబల్కొనే అభ్యర్థులును ఎంపిక చేసారని, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయుకులందరికి తెలుసు.
మేయర్ అభ్యర్థిని మాత్రమే తాను ఎంపిక చేశానని,
కార్పొరేటర్ అభ్యర్థులును,
మంత్రి నారాయణ,
ఎమ్మెల్యే కోటంరెడ్డి లే ఎంపిక చేసారని,
జనసేన, బీజేపీ పార్టీ లతో పొత్తు విషయం కూడా, వారిద్దరు చూచుకుంటున్నారని, ఎంపీ వేమిరెడ్డి అంటున్నారటా!!.
జనసేన పార్టీ తో పొత్తు గురించి, వేమిరెడ్డి మి మాట్లాడకపోవటం లో మర్మం ఏమిటో?
ఆయన నెల్లూరు ఎంపీ కధా..
ఆయనకు ఏమి పట్టనట్లు వుంటున్నారంటే,
గుడ్డిగా నమ్మే అంత అమాయకులు కారు,
జనసేన, బీజేపీ పార్టీల నాయుకులు..
కొస మేరుపు ఏమిటంటే..
నెల్లూరులో ముగ్గురు మరాఠీలు దే అభ్యర్థుల ఎంపిక అనీ, టీడీపీ నాయుకులే ఆఫ్ ధి రికార్డు గా అంటున్నారంటే,
వారికి ఆ ముగ్గురు మరాఠీల గురించి,
అన్ని విషయాలు తెలియకుండా ఉంటాయా?
ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ కి తెలియకుండా వుంటాయా?
ఇదంతా నిన్న, మొన్న జరిగిన సంఘటనలటా!!
తాజా పరిస్థితి ఏమిటంటే...
జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తు కుదిరందనీ,
బీజేపీ పోటీ చేసే చోట జనసేన అభ్యర్థి కూడా పోటీ చేస్తున్న, నేపథ్యంలో, అక్కడ బీజేపీ అభ్యర్థిని గెలిపించండి అనీ, మంత్రి నారాయణ చెప్పిన, మాటలును వక్రీకరిస్తూ, ఆయన మాట్లాడిన మాటలను, ఎడిట్ చేసి, ఒక ఛానల్ ప్రచారం చేస్తుండటం తో, మంత్రి నారాయణ మాట్లాడిన అన్ని మాటలు తో, టీడీపీ ప్రచారం చేయించింది....

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save