Global Vaartha
Date of Publish : 25/10/2026, 8:28 pm
Editor : భవ్య జర్నలిస్ట్

విదేశీయుడిని వివాహమాడిన నటుడు అర్జున్ సర్జా చిన్న కుమార్తె

నటుడు అర్జున్ సర్జా చిన్న కుమార్తె అంజన, తన ప్రియుడు ఇసాయ్ నట్టర్ను 14 ఏళ్ల ప్రేమాయణం అనంతరం వివాహం చేసుకుంది.
అమెరికాలో చదివే సమయంలో ఇసాయ్ అంజన ప్రేమలో పడినట్లు సమాచారం.
అక్టోబర్ 19న అమెరికాలో హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగగా,
తాజాగా షేర్ చేసిన పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ఇప్పటికే తమిళ నటుడు ఉమాపతి రామయ్యను వివాహం చేసుకుంది..

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save