Global Vaartha
Date of Publish : 26/10/2026, 11:38 am
Editor : భవ్య జర్నలిస్ట్

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కి

కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు సోమవారం చాలా స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు (సోమవారం) ఉదయం10.00 గంటలకు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి ధర రూ.1,42,750గా ఉంది. (ఆదివారంతో పోలిస్తే కాస్త ధర పెరిగింది). అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,850గా ఉంది. ఇక వెండి కిలో ధర రూ.2,20,000గా ఉంది. (ఆదివారంతో పోలిస్తే ధర చాలా స్వల్పంగా పెరిగింది).

తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,42,750

₹1,30,850

₹1,07,060

వరంగల్

₹1,42,750

₹1,30,850

₹1,07,060

నిజామాబాద్

₹1,42,750

₹1,30,850

₹1,07,060

ఖమ్మం

₹1,42,750

₹1,30,850

₹1,07,060

ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,42,750

₹1,30,850

₹1,07,060

విశాఖపట్నం

₹1,42,750

₹1,30,850

₹1,07,060

అమరావతి

₹1,42,750

₹1,30,850

₹1,07,060

కాకినాడ

₹1,42,750

₹1,30,850

₹1,07,060

తిరుపతి

₹1,42,750

₹1,30,850

₹1,07,060

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,42,750

₹1,30,850

₹1,07,060

ముంబై

₹1,42,750

₹1,30,850

₹1,07,060

ఢిల్లీ

₹1,42,900

₹1,31,000

₹1,07,210

కోల్‌కతా

₹1,42,750

₹1,30,850

₹1,07,060

బెంగళూరు

₹1,42,750

₹1,30,850

₹1,07,060

కేరళం

₹1,42,750

₹1,30,850

₹1,07,060

పుణె

₹1,42,750

₹1,30,850

₹1,07,060

వడోదరా

₹1,42,800

₹1,30,900

₹1,07,110

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save