Global Vaartha
Date of Publish : 26/10/2026, 12:45 pm
Editor : భవ్య జర్నలిస్ట్

పరువునష్టం కేసులో రాహుల్ నిర్దోషి.. సుల్తాన్‌పూర్ కోర్టు తీర్పు

పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి భారీ ఊరట కలిగింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెంగళూరులో నిర్వహించిన ఒక ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ సుల్తాన్‌పూర్‌‌కు చెందిన స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా.. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు.పరువునష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ సుల్తాన్‌పూర్‌‌కు చెందిన స్థానిక బీజేపీ నేత విజయ్ మిశ్రా.. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. ఆ కేసు విచారణ సోమవారం సుల్తాన్‌పూర్ ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో జరిగింది. రాహుల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శుభం వర్మ తీర్పు వెలువరించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save