Global Vaartha
Date of Publish : 27/10/2026, 9:55 am
Editor : భవ్య జర్నలిస్ట్

నేడు పులివెందులకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి..

  • స్థానిక ఎన్నికల వేళ పులివెందులకు జగన్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది..
  • ప్రజలతో మమేకం కానున్న జగన్..

జగన్ అడ్డా పులివెందులలో మారిన రాజకీయ పరిణామాలు..
ఇప్పటికే పులివెందులలో 20 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 20 వార్డులకు ఎన్నికలు..
ఈరోజు ఉదయం 10:35 గంటలకు పులివెందులకు చేరుకొని సాయంత్రం 6 గంటల వరకు క్యాంప్ ఆఫీస్ లో జగన్..
పులివెందులకు జగన్ ఎందుకు వస్తున్నాడో చర్చగా మారింది..
రాత్రికి ఇంట్లో బస చేసి బుధవారం ఉదయం బెంగలూరు వెళ్లి అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్లనున్న జగన్..

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save