Date of Publish : 27/10/2026, 10:35 am
Editor : భవ్య జర్నలిస్ట్
మంత్రి అన్బిల్ మహేష్
తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్న ₹100 కోట్ల ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు లంచం కుంభకోణం కేసులో మాజీ మంత్రి అన్బిల్ మహేష్‌ను CCB పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేసినట్లు సమాచారం.
అంతకుముందు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.