Global Vaartha
Date of Publish : 27/10/2026, 11:11 am
Editor : భవ్య జర్నలిస్ట్

మాకొద్దు ఈ రాజకీయాలు.. 'గ్రాడ్యుయేట్ల'కు ఆసక్తి తగ్గిందా!

  1. తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు గ్రాడ్యుయేట్లు ఆశించిన స్థాయిలో ఆసక్తి కనబర్చడం లేదు.
  2. 2021లో 10.36 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకోగా ఈ ఏడాది ఇప్పటివరకు 5.24 లక్షల మంది మాత్రమే అప్లై చేసుకున్నారు.
  3. నవంబర్ ఆరు తో గడువు ముగియనుంది.
  4. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్నగర్vHYD-RR-MBNR పరిధిలో 2.29 లక్షలు వరంగల్ - నల్లగొండ- ఖమ్మం WGL-NLG-KMM పరిధిలో 2.93 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
  5. EC తగిన ప్రచారం చేయకపోవడమే దీనికి కారణమని రాజకీయవర్గాలు అంటున్నాయి.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save