Global Vaartha
Date of Publish : 28/10/2026, 2:50 pm
Editor : భవ్య జర్నలిస్ట్

రేపు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరి కి రాక కలికిరి

నగిరిపల్లి గ్లోబల్ వార్త: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రేపు కలికిరికి రానున్నారు. ఈ నెల 28న బుధవారం మధ్యాహ్నం 2:15గంటలకు హైదరాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 5:25 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా 6:45గంటలకు కలికిరి నివాసం కు చేరుకుంటారని ఆయన వ్యక్తిగత PA క్రిష్ణప్ప తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save