Date of Publish : 29/10/2026, 9:15 pm
Editor : భవ్య జర్నలిస్ట్
మద్యం దుకాణాలు బార్లు మూసివేయాలని ఆదేశాలు..
- మునిసిపల్ ఎన్నికల వేళ మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీలు..
రేపు సాయంత్రం 5గంటల నుండి 1వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బార్లు మూసివేయాలని ఆదేశాలు..
కడప నగరంలోని పలు బార్లు మద్యం దుకాణాలను తనిఖీ చేసి కీలక సూచనలు చేసిన ఎక్సైజ్ సీఐ కృష్ణ కుమార్..
మద్యం దుకాణాల్లో స్టాక్ వివరాలతో పాటు రికార్డులను పరిశీలించిన ఎక్సైజ్ అధికారులు..
ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ నేపథ్యంలో ఒక వ్యక్తికి మూడు బాటిల్ లకు మించి విక్రయాలు చేయరాదని సూచన..
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.