Date of Publish : 31/10/2026, 8:04 pm
Editor : భవ్య జర్నలిస్ట్
ఈ ఆసుపత్రిలో వైద్యానికి ఒక్క రూపాయి కూడా తీసుకోరు
- గుండెకు సంబంధించిన ఎటువంటి పెద్ద ఆపరేషన్ అయినా కూడా .... ఈ హాస్పిటల్ లో పూర్తిగా FREE ట్రీట్ మెంటు
- మెదడుకు , నరాలకు ఎటువంటి అనారోగ్యం కలిగినా కూడా .... ఎంత మేజర్ ఆపరేషన్ అయినా కూడా ...ఈ హాస్పిటల్ లో పూర్తిగా FREE ట్రీట్ మెంటు
- కిడ్నీలకు , మూత్ర సంబంధిత ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా కూడా .... పూర్తిగా FREE ఆపరేషన్లు
ఎటువంటి పెద్ద ఆపరేషన్ కు అయినా కూడా ఒక్క పైసా కూడా తగలరు
అవసరంలో ఉన్న ఎవరికి అయినా ఉపయోగపడొచ్చు
ఇది షేర్ చెయ్యడానికి 5 సెకన్లు చాలు
ఈ మంచి విషయాన్ని షేర్ చేసి , ప్రాణరక్షణకు మీవంతుగా తోడ్పడండి .
వైట్ ఫీల్డ్ , బెంగళూరు ...... ఈ హాస్పిటల్లో మెదడు , నరములు , గుండె, కిడ్ని మరియు మూత్ర సంబంధించినవి అన్ని కూడా పేషెంటు పరిస్థితిని బట్టి ఆపరేషను లు పూర్తి ఉచితంగా చేస్తారు.
హాస్పిటల్ కు వచ్చే ముందుగా రేషన్ కార్డు, ఆదార్ కార్డు, ఇతర ఆసుపత్రులలో చూపించుకున్న పాత మెడికల్ రిపోర్ట్స్ ఉంటే అవి కూడా తప్పనిసరిగా తీసుకొని రావాలి--------
ఈ హాస్పటల్లో చూపించుకోవాలి అంటే తెల్లవారు జామునే 4 గంటలకే క్యూలో నిలబడాలి ....
6 గంటలకు సేవాదళ్ వారు వచ్చి టోకన్స్ ఇస్తారు.
ఇందులో చూపించుకొనేవారు, వారికి తోడుగా
మరొకరు వుంటేనే హాస్పిటల్ లో టోకన్స్ ఇస్తారు.
ఈ హాస్పటల్ లో వచ్చువారికి తక్కువ ధరకు టిఫిన్, భోజనము , హాస్పిటల్ లోపల ఉన్న క్యాంటిన్ లో ఇస్తారు.
పూర్తిగా ఉచితం గా ట్రీట్ మెంటు ఇచ్చే హాస్పిటల్
శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వైట్ ఫీల్డ్,బెంగళూరు,కర్ణాటక
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.