Global Vaartha
Date of Publish : 01/11/2026, 7:20 am
Editor : భవ్య జర్నలిస్ట్

తిరుమల సమాచారం

  • ఓం నమో వేంకటేశాయ
  • 01-నవంబర్-2026 , ఆదివారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..

🕉️ వైకుంఠంలోని 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు...

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం.

🕉️ టైమ్ స్లాట్ (SSD) టోకన్ దర్శనానికి సుమారు 3 గంటలు..

🕉️ రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2 గంటల సమయం

🕉️ నిన్న 31-10-2026 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 74,239 మంది...

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... 28,313 మంది...

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం 3.76 కోట్లు ...

    🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save