Global Vaartha
Date of Publish : 02/11/2026, 3:30 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలవడమే నిజమైన నాయకత్వం!

ఈరోజు కమలాపురం నియోజకవర్గంలోని కమలాపురం మండలం పెద్ద చెప్పలి గ్రామానికి చెందిన శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు అనారోగ్య కారణంగా కడపలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ పుత్తా నరసింహా రెడ్డి గారు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

🌹💛 తెలుగుదేశం పార్టీ – కమలాపురం నియోజకవర్గం 💛🌹

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save