ఈరోజు కమలాపురం నియోజకవర్గంలోని విరాపునాయునిపల్లి మండలం, అడివిచెర్లపల్లి గ్రామంలో నిర్వహించిన దొడ్డిదేవర కార్యక్రమానికి గ్రామ నాయకులు శ్రీ గండి ఓబయ్య యాదవ్ గారి ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
🙏 గ్రామీణ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలతో మమేకమైన పుత్తా నరసింహారెడ్డి గారు. 🌹