Global Vaartha
Date of Publish : 02/11/2026, 4:46 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ప్రజల ఆశీర్వాదం- అభివృద్ధికి బాట!

 వేముల గ్రామంలో వేముల మండల జడ్పీటీసీ అభ్యర్థి బొగ్గుల విజయలక్ష్మి కి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారధి,రెడ్డి,

, పేర్ల లక్ష్మి, పేర్ల శేషారెడ్డి , జడ్పీటీసీ అభ్యర్థి బొగ్గుల విజయలక్ష్మి , మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి ఎన్నికల్లో తమ ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సానుకూలంగా స్పందిస్తూ తమ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేముల మండల టిడిపి నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save