Global Vaartha
Date of Publish : 02/11/2026, 9:24 pm
Editor : భవ్య జర్నలిస్ట్

సంచలనం సృష్టించిన చౌటుప్పల్ హత్య కేసు

  • చౌటుప్పల్ హత్య కేసు చేదనలో నిర్మల్ పోలీసుల ముఖ్యపాత్ర.

హతుడి కారులో పరారైన హంతకులను నిర్మల్ జిల్లా టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు.
హంతకుల వద్దనుండి చోరీ అయిన సొత్తును స్వాధీనం చేసుకున్న నిర్మల్ గ్రామీణ పోలీసులు.
గంజాల్ టోల్ ప్లాజా వద్ద సినీ ఫక్కి లో జరిగిన చేజింగ్.
ప్రాణాలకు తెగించి సైతం వీధిలో నిర్వర్తించిన నిర్మల్ గ్రామీణ పోలీసులు.
నిందితులను సొత్తును చౌటుప్పల్ పోలీసులకు స్వాధీనం చేసిన నిర్మల్ పోలీసులు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save