Global Vaartha
Date of Publish : 02/11/2026, 9:26 pm
Editor : భవ్య జర్నలిస్ట్

తెలంగాణ న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు 61 నుంచి 62 ఏళ్లకు పెంపు!

తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టం–1984కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు, తెలంగాణ హైకోర్టు సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సవరణ 2026 మార్చి 31 నుంచి పూర్వప్రభావంతో అమల్లోకి వస్తుంది.
ఈ తేదీ నుంచి పదవీ విరమణ చేసిన అర్హులైన న్యాయాధికారులకు తిరిగి విధుల్లో చేరే అవకాశం కల్పించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save