Global Vaartha
Date of Publish : 03/11/2026, 10:13 am
Editor : భవ్య జర్నలిస్ట్

బద్వేల్ మున్సిపాలిటీ 39వ వార్డులో టీడీపీ ఘన విజయం

39వ కోటవీధి వార్డులో టీడీపీ అభ్యర్థి 376 ఓట్ల మెజార్టీతో విజయం

కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ 39వ వార్డు ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు.

నెల్లూరు రోడ్ గురుకుల పాఠశాలలో జరిగిన కౌంటింగ్‌లో 376ఓట్ల భారీ మెజార్టీతో టీడీపీ గెలుపొందింది.

టీడీపీ శిబిరంలో సంబరాలు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save