పులివెందుల మున్సిపాలిటీలో రీపోలింగ్ నిర్వహించాలన్న పిటీషన్ డిస్మిస్..
రీపోలింగ్ నిర్వహించాలన్న అనుబంధ పిటీషన్లు డిస్మిస్..
కౌంటింగ్ కు హైకోర్టు క్లియరెన్స్..
హైకోర్టు తీర్పు నేపథ్యంలో పులివెందులల్లో కౌంటింగ్ ప్రారంభం..