Global Vaartha
Date of Publish : 03/11/2026, 11:23 am
Editor : భవ్య జర్నలిస్ట్

సినిమా సెన్సార్ కు CBFC కొత్త రూల్స్

సినిమాల సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియలో కేంద్ర చలనచిత్ర ధృవీకరణ బోర్డు (CBFC) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

ఇకపై సెన్సార్ కోసం సమర్పించే సినిమాలు పూర్తిగా సిద్ధమైన వెర్షన్లోనే ఉండాలని స్పష్టం చేసింది.

అసంపూర్ణ కాపీలను స్వీకరించబోమని తెలిపింది.

అలాగే నిర్మాతలు సినిమా విడుదల తేదీకి తగినంత ముందుగానే సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save