టెన్త్ బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌కు గ్యాంగ్రీన్.. తప్పనిసరిగా మారిన కాలు తొలగింపు.
పోలీసుల కాల్పుల్లో కాలి గాయాలు.. రక్తప్రసరణ నిలిచిపోవడంతో గ్యాంగ్రీన్ ఏర్పడినట్లు వైద్యుల వెల్లడి.
గ్యాంగ్రీన్ ఇతర భాగాలకు వ్యాపించి ప్రాణాపాయం తలెత్తే ప్రమాదం..వైద్యుల నిర్ణయంతో మోకాలి కింది భాగం తొలగింపు.
కోర్టు ఆదేశాలతో అనంతపురం GGHలో అర్ధరాత్రి తర్వాత శస్త్రచికిత్స.. హేమంత్ కుడి కాలు తొలగించిన వైద్యులు.