Global Vaartha
Date of Publish : 03/11/2026, 5:34 pm
Editor : భవ్య జర్నలిస్ట్

కదిరి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు.

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయదుందుబి మోగిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మొత్తం 32 వార్డుల్లోనూ తెలుగు దేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపొందారు. అన్ని వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. కుప్పంలో వైసీపీకి ఒక్క వార్డు కూడా దక్కని పరిస్థితి. కుప్పంలో టీడీపీ సాధించిన విజయంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పలుచోట్ల పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

44 వార్డులకు గాను టిడిపి కైవసం చేసుకున్న వార్డులు:27

3) వార్డు సుజాతమ్మ

4) వార్డు అమ్మజాన్

5) వార్డు చైతన్య

6) వార్డ్ రాజశేఖర్

8) వార్డ్ సరస్వతి

10) వార్డ్ షార్ఫున్ తాజ్

11) వార్డ్ షాకీరా

18) వార్డ్ షేక్ షబీన

20) వార్డ్ భార్గవి

21) వార్డ్ ఎన్ రాజశేఖర్

24) వార్డ్ విజయలక్ష్మి

25) వార్డ్ తోట భారతి

26) వార్డ్ శ్రీదేవి.

28) వార్డ్ అజిముల్ల

29) వార్డ్ బషీర్

31) వార్డ్ సుమియా బాను

32) వార్డ్ ఎం ఎన్ షబ్రీన్

33) వార్డ్ యస్ విజయకుమార్

34) వార్డ్ షేక్ ఇర్ఫాన్

35) వార్డ్ జిలాన్

37) వార్డ్ రూప

38) వార్డ్ అతహర్

39) వార్డ్ తాతా శీన

40) వార్డ్ జానకమ్మ

41) వార్డ్ వెంకటరమణమ్మ

42) వార్డ్ రంగారెడ్డి

43) వార్డ్ రాజేంద్ర నాయుడు

వైసిపి గెలుపొందిన వార్డులు:17

1) వార్డ్ శ్రీనివాసులు.

2) వార్డ్ మహమ్మద్

7) వార్డ్ కృపాకర్ రెడ్డి.

9) వార్డ్ వరలక్ష్మి

12) వార్డ్ రుబీనా

13) వార్డ్ జిలాన్

14) వార్డ్ అర్వేజ్ కర్ని

15) వార్డ్ కోలార్ హసీనా

16) వార్డ్ రాషిద

17) వార్డ్ నౌషాద్

19) వార్డ్ షాహిన

22) వార్డ్ షేక్ రూబియా

23) వార్డ్ షేక్ షాహిన్

27) వార్డ్ జైనులబద్దీన్

30) వార్డ్ ఎంఎన్ మొహిద్దిన్

36) వార్డ్ బారిరా వైసీపీ

44) వార్డ్ అవేంద్ర

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save