Date of Publish : 05/11/2026, 6:51 am
Editor : భవ్య జర్నలిస్ట్
జెడ్పీటీసీ ఎన్నికలు, బైండోవర్, ఇతర కేసుల్లో వైసీపీ టార్గెట్గా అరెస్టులు
- అరెస్టులపై రూరల్ సీఐని ప్రశ్నించిన ఎంపీ అవినాష్ రెడ్డి
స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని గురువారం మండల పరిధిలో జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ వేల వైసీపీ శ్రేణుల అక్రమ అరెస్టులపై జిల్లా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రూరల్ సిఐ శాంతి లాల్ ని ప్రశ్నించారు. జడ్పిటిసి ఎన్నికలవేళ
లింగాల మండలంలో పలువురు వైసీపీ నాయకుల ముందస్తు అరెస్ట్ విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లింగాల పోలీసు స్టేషన్ కి చేరుకొని వైసీపీ అరెస్టుపై ప్రశ్నించగా విచారించి పంపిస్తాం అన్న పోలీసుల సమాధానానికి తమ పార్టీ నాయకులను వదిలే వరకు స్టేషన్ వద్దే ఉంటానని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పట్టుబట్టడం జరిగింది.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.