Global Vaartha
Date of Publish : 21/10/2026, 3:29 pm
Editor : భవ్య జర్నలిస్ట్

అమీన్ పీర్ దర్గా ఉరుసు ముషాయిరా హాలులో పోస్టర్ ను ఆవిష్కరించిన దర్గా నిర్వాహకులు...

ఈనెల 25 వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న దర్గా ఉరుసు ఉత్సవాలు...

ఈనెల 25 వ తేదీ గంధం మహోత్సవం...

ఈనెల 26 వ తేదీ ఉరుసు మహోత్సవం...

ఈనెల 27 వ తేదీ 82వ ముషాయిరా కార్యక్రమం...

ఈనెల 28 వ తేదీ సమఖాని కార్యక్రమం..

ఈనెల 29 వ తేదీ పిఠాధిపతి ఊరేగింపు.. జూలూస్ కార్యక్రమం...

29 వ తేదీ రాత్రి పిఠాధిపతి ఊరేగింపులో భాగంగా కడప గోకుల్ సర్కిల్ వద్ద సంగీత విద్వాంసకుడు శివమణి కార్యక్రమం...

ఉరుసు ఉత్సవాలకు ఏర్పాట్లను జోరుగా చేస్తున్న దర్గా నిర్వాహకులు...

ఐదు రాష్ట్రాల నలుమూలల నుంచి భారీగా దర్గా ఉరుసు ఉత్సవాలకు రానున్న భక్తులు...

భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న దర్గా నిర్వాహకులు....

ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్త్...

అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ అధికారుల ప్రత్యేకమైన చర్యలు...

దర్గాకు వచ్చేందుకు భక్తుల కోసం బస్సు సౌకర్యం ఏర్పాటు చేయనున్న రవాణా శాఖ అధికారులు....

విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణ...

ఎప్పటికప్పుడు దర్గా పరిసర ప్రాంతాలను శుభ్రం చేయనున్న మున్సిపాలిటీ శాఖ అధికారులు....

భక్తులకు మంచి నీటి సౌకర్యం...

వైద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు...

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save