Global Vaartha
Date of Publish : 05/11/2026, 2:27 pm
Editor : భవ్య జర్నలిస్ట్

తెలుగుదేశం పార్టీ కార్యకర్త భార్య అయ్యవారమ్మ గారు నివాళులు అర్పించి వరదరాజుల రెడ్డి గారు

ప్రొద్దుటూరు పట్టణం శ్రీరామ్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మోతుకూరు నాగరాజు గారి భార్య అయ్యవారమ్మ గారు మరణించిన వార్త తెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న భౌతికాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు

చిత్రంలో చౌటపల్లె లక్ష్మిరెడ్డి గారు,గంజికుంట ఆంజనేయులు గారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save