Editor
1 day ago
బీజేపీ శ్రేణుల్లో విజయోత్సాహం నెలకొంది
6వ వార్డులో బీజేపీ అభ్యర్థి సాయి ఈశ్వర్ ఘన విజయం.. 1,200 ఓట్ల మెజారిటీ వైఎస్సార్ కడప జిల్లా కడప మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో ఆరో వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి సాయి ఈశ్వర్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 1,200 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. .