Editor
11 days ago
ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు
కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశమై, ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, ప్రతిపాదిత సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర సహకారంపై చర్చించారు. రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక రంగాల విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడే అంశాలపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు